హైదరాబాద్: 28°C
తెలంగాణ

మీకు ఈ మెసేజ్ వచ్చిందా!

ASF: రాబోయే 24 గంటల్లో జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు TGICCC వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో చెట్ల కింద ఉండరాదని హెచ్చరించింది. ఈ మేరకు ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌ను పంపించింది.