ELR: చింతలపూడి నియోజకవర్గంలో హార్టికల్చర్ సహాయ సంచాలకుల (ఏడీ) కార్యాలయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు. అమరావతి సచివాలయంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంలో తోటపంటలు అధికంగా సాగవుతున్నాయని, కోకో ఉత్పత్తిలో చింతలపూడి దేశంలోనే తొలిస్థానంలో ఉందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
కోకో ఉత్పత్తిలో చింతలపూడి టాప్: ఎమ్మెల్యే


