ATP: ఆత్మకూరు మండలానికి చెందిన యాదవులు, రజకులు కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని హిందూపురం ఎంపీ పార్థసారథిని కోరారు. వారి విజ్ఞప్తిపై యాదవుల కమ్యూనిటీ భవనానికి రూ.20 లక్షలు, రజకుల కమ్యూనిటీ భవనానికి రూ.20 లక్షలు మంజూరు చేశారు. మొత్తం రూ.40 లక్షల నిధులు కేటాయించినట్లు ఎంపీ పార్థసారథి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కమ్యూనిటీ భవనాలకు రూ.40 లక్షలు


