SS: కదిరిలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డిజిటలైజేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఎస్పీ సతీష్‌కుమార్ 250 మంది ఆటో డ్రైవర్లకు డిజిటల్ ఐడీ కార్డులు, క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అందించారు. స్కాన్ చేస్తే డ్రైవర్, వాహన వివరాలు, లైవ్ లొకేషన్, పోలీస్ స్టేషన్ సమాచారం, ఫిర్యాదు, అత్యవసర కాల్, డ్రైవర్ రేటింగ్ వంటి ఎనిమిది సేవలు అందుబాటులో ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్
ఆటో డ్రైవర్లకు డిజిటల్ ఐడి కార్డు పంపిణీ


