కోనసీమ: జొన్నాడ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లు నిర్మాణం పూర్తయి నెల రోజులు కాకముందే గుంతలు ఏర్పడి తారు పైకి ఉబికి వస్తోంది. భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు దెబ్బతింటున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, రోడ్లను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల రోజుల్లోనే సర్వీస్ రోడ్లు ధ్వంసం


