MBNR: దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ గురువారం తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల లభ్యతపై ఆరా తీశారు. ల్యాబ్‌ను పరిశీలించిన ఆయన, పాముకాటు బాధితుల కోసం యాంటీ స్నేక్ వెనం (ASV) మందులను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
దేవరకద్ర PHCని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్


