హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

AKP: సీఎం చంద్రబాబు వచ్చేనెల మొదటి వారంలో పాయకరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీపీవో సందీప్ ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం అయ్యారు. జాతీయ రహదారి, పీఎల్ పురం తదితర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.