హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష

NDL: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డోన్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్.నూరుల్లా ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు బేతంచెర్ల సీఐ వెంజటేశ్వరరావు తెలిపారు. పట్టణానికి చెందిన సూర్యపోగుల భాస్కర్‌కు 3 రోజులు, విష్ణు వర్ధన్ రెడ్డి 2 రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్య నేరమని అన్నారు.