హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భట్టితో కొట్లాడటానికైనా సిద్ధం: ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల కన్నీరు భూమిని తాకితే సునామీగా మారుతుందన్నారు. కొండా సురేఖ అంశంపై ప్రెస్ మీట్ కు తనని పిలువలేదన్నారు. మహిళా ఎమ్మెల్యేపై ప్రెస్ మీట్ పెట్టడం తన విధానం కాదని స్పష్టం చేశారు. జడ్చర్లలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని.. బిల్లుల కోసం డిప్యూటీ సీఎం భట్టితో కొట్లాడటానికైనా సిద్ధమన్నారు. అవసరమైతే దీక్ష చేపడతానన్నారు.