హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పత్తిపాకలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

PDPL: ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. రక్షాబంధన్ సోదర భావానికి, ఐక్యతకు ప్రతీక అని ప్రధానోపాధ్యాయులు మల్లన్న విద్యార్థులకు సూచించారు. అనంతరం మిఠాయిలు పంచి, ఉపాధ్యాయులు, విద్యార్థులు 'నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనందరం దేశానికి రక్ష' అంటూ ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు.