హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో భారీ అవకతవకలు

MNCL: మందమర్రి MRO కార్యాలయం ముందు BRS ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో భారీ అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. అర్హత లేని వారికి ఇళ్లు కేటాయించారని, అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. విచారణ జరిపి అర్హులకు మాత్రమే ఇళ్లు ఇవ్వాలన్నారు.