హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

MHBD: పెద్దవంగర మండలంలోని అవుతాపురం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఆహార భద్రత స్మార్ట్ రేషన్ కార్డులను స్థానిక సర్పంచ్ తోటకూరి శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తుందని, ప్రతి ఒక్కరూ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించడంలో కృషి చేస్తానని తెలిపారు.