హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘దేవాలయాల అభివృద్ధే కూటమి ధ్యేయం’

KRNL: పాణ్యం నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం కాల్వబుగ్గ శ్రీ భ్రమరాంబిక బుగ్గ రామేశ్వరస్వామి క్షేత్రంలో రూ.45 లక్షలతో నిర్మించిన కాంపౌండ్‌ వాల్‌ను ప్రారంభించారు. టీటీడీ సహకారంతో రూ.1.80 కోట్లతో నిర్మించనున్న 16 గదులకు భూమిపూజ చేశారు.