హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగదు చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

WGL: నగదు బ్యాగ్‌ను కోసి రూ.1.50 లక్షలు చోరీ చేసి పరారైన హెల్పర్ గణేష్‌ను గీసుగొండ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. జాన్‌పాక్ ఆయిల్ బంక్ వద్ద ఈ నెల 23న సేల్స్ మ్యాన్ భాస్కర్ డీజిల్ పోయించేందుకు దిగిన సమయంలో నిందితుడు బ్యాగ్‌ను కోసి నగదు తీసుకుని పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని గుర్తించి రిమాండ్‌కు తరలించారు