NLR: ఉదయగిరి నియోజకవర్గంలో శనివారం జరిగే వివిధ కార్యక్రమాలకు మంత్రులు హాజరుకానున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రులు వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ క్యాంపు కార్యాలయం వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మంత్రుల పర్యటన కొనసాగనుంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరిశీలించి ప్రజల సమస్యలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మంత్రులు, ఎంపీ రాక


