హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

BHNG: మోటకొండూరు మండలం చాడ గ్రామంలో చాడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు నూతన భవనం నిర్మించడం అభినందనీయమని అన్నారు.