హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంగారు మైసమ్మ బోనాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

MBNR: ​జడ్చర్ల కావేరమ్మపేట డాక్ బంగ్లా సమీపంలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో ఈ నెల 30న బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ.. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేశం, నాయకులు పాల్గొన్నారు.