MBNR: ఆగస్టు 30న జరిగే NEET PG పరీక్షకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని మహబూబ్‌నగర్ ఎస్పీ డీ.జానకి ఆదేశించారు. JPNCE, ఫాతిమా కేంద్రాలను పరిశీలించిన ఆమె.. 200 మీటర్ల పరిధిలో 163 BNSS (144 సెక్షన్) అమలుతో పాటు జిరాక్స్ షాపులు మూసివేయాలని, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరాదని పోలీసులను ఆదేశించారు.
తెలంగాణ
NEET PG పరీక్షకు పటిష్ట బందోబస్తు


