BPT: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చీరాల సబ్‌డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈనెల 29న ఉచిత ప్రథమ చికిత్స మరియు సి.పి.ఆర్. పై అవగాహన శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ కే.గోపి కృష్ణ తెలిపారు. ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి విలువైన సర్టిఫికెట్లు అందజేస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత ప్రథమ చికిత్స శిక్షణ


