PPM: సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని 54, 55వ నెంబరు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న SIR-2026 నోటీసుల విచారణ, పత్రాల ఆన్‌లైన్ నవీకరణ (అప్‌డేషన్) ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ వైశాలి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో రికార్డులను, డేటా నమోదు విధానాన్ని ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి'


