MDK: చేగుంట పట్టణంలోని శ్రీ మహంకాళి దేవాలయ కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా ఎన్నికైన గుండ్ల సంపత్, ప్రధాన కార్యదర్శి పులబోయినా రవిలను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్లు కల్పించాలని అన్నారు.
తెలంగాణ
ఆలయ ఉపాధ్యక్షుడుని సన్మానించిన ఎమ్మెల్యే


