హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: మంత్రి

KMM: నేలకొండపల్లి మండలంలో మాజీ ఉప సర్పంచ్ ఏడుకొండలు వారి కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, ఏ ఇబ్బంది వచ్చినా తను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.