ASR: విద్యార్థుల సంక్షేమమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యతని కలెక్టర్ నిశాంతి గురువారం తెలిపారు. మారికవలస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రస్తుతం 360మంది విద్యార్థులకు విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. 5నుంచి 8వ తరగతి విద్యార్థులకు మారికవలసలోనే వసతి కల్పించగా, 9, 10వ తరగతుల 135మంది విద్యార్థులను తల్లిదండ్రుల అభీష్టం మేరకు ఇతర స్కూళ్లలో చేర్పించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
మారికవలస స్కూల్‌పై కలెక్టర్ స్పష్టత


