హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోదీతో వర్చువల్‌గా మిట్స్ విద్యార్థులు

అన్నమయ్య: మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో ‘ఖేలో ఇండియా–ఖేల్ కీ బాత్ విత్ పీఎం మోదీ’ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్ సమావేశంలో క్రీడా విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, నాయకత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ప్రధాని తెలిపారు.