SDPT: హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఛైర్‌పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. వర్షాకాలం దృష్ట్యా దోమల నివారణ, నిమజ్జన ఏర్పాట్లు, బతుకమ్మ–దసరా ఉత్సవాలు, నీటి మోటార్ల మరమ్మతులు, రోడ్ల గుంతల పూడ్చివేత తదితర అంశాలపై చర్చించారు. మొత్తం 29 అంశాల్లో 27 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ
హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం


