హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరీష్‌రావుపై కవిత సంచలన వ్యాక్యలు

MDK: కాంగ్రెస్‌, BRSలు విలీనమైనట్లుగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయని TRS అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మెదక్ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు, KCRను వెన్నుపోటు పొడిచి BRSను హస్తగతం చేసుకునేందుకు హరీష్‌రావు లండన్‌లో సీఎం రేవంత్ రెడ్డితో లాలూచీ పడ్డారని, ఆంధ్రా వ్యాపారవేత్తలతో క్విడ్ ప్రో కోకి పాల్పడ్డారని విమర్శించారు.