SRPT: దేవునిగుట్ట తండా సర్పంచ్ స్వాతి భాస్కర్ రేఖ ఫౌండేషన్ చైర్మన్ బోయినపల్లి రేఖను కలిసి గ్రామ ప్రజల తాగునీటి అవసరాల కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన రేఖ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ రూ.2.50 లక్షలతో వారంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
దేవునిగుట్ట తండాకు రేఖ ఫౌండేషన్ అండ


