హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగులతో పెట్టుకుంటే కనుమరుగే: జీవన్‌రెడ్డి

JGL: జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ధర్నాకు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. 6 డీఏలు, పీఆర్సీ ఇవ్వకుండా రేవంత్ సర్కార్ వారిని రోడ్డున పడేసిందన్నారు. యువత, ఉద్యోగులతో పెట్టుకున్న కాంగ్రెస్ కనుమరుగవ్వడం ఖాయమన్నారు. రేషన్ కార్డులు పార్టీ సభ్యత్వ కార్డుల్లా ఉన్నాయన్నారు. రాబోయే బీఆర్ఎస్ సర్కార్‌లో కేసీఆర్ తొలిసంతకం ఉద్యోగుల ఫైల్‌పైనే అన్నారు.