హైదరాబాద్: 28°C
తెలంగాణ

గన్నేరువరం గ్రామంలో SIR గ్రామ సభ

KNR: గన్నేరువరం గ్రామంలో SIRలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. అదనపు కలెక్టర్, మానకొండూర్ ERO హాజరై ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించారు. ఓటర్లు తమ వివరాలు సరిచూసుకోవాలని సూచించారు. అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణకు Form-6, Form-8, అనర్హులపై అభ్యంతరాలకు Form-7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.