హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావి ఆకుపై అన్నాచెల్లెళ్ల అనుబంధం

SRD: రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమ, ఆత్మీయతను ప్రతిబింబించేలా నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ వినూత్నంగా రావి ఆకు కటింగ్ ఆర్ట్‌ను రూపొందించారు. రావి ఆకును ఎంతో నైపుణ్యంతో చేతితో కట్ చేస్తూ అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని అందంగా మలిచారు.