NRPT: మద్దూరు మున్సిపాలిటీ, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను గురువారం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయాల్లో ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు తీరును ఆమె పరిశీలించారు. సిబ్బంది క్యాడర్ స్ట్రెంగ్త్, ఖాళీలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ తనిఖీలు


