ELR: జంగారెడ్డిగూడెం గ్రంథాలయ పనివేళలను పెంచాలని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు, పాఠకులు తీర్మానించారు. గురువారం కమిటీ ఛైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు అధ్యక్షతన, లైబ్రేరియన్ దుర్గారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గ్రంథాలయాన్ని గ్రేడ్-1 మున్సిపల్ లైబ్రరీగా అప్‌గ్రేడ్ చేసి, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రంథాలయాన్ని గ్రేడ్-1గా అప్‌గ్రేడ్ చేయాలి'


