PDPL: బాలికల సంరక్షణతో సమాజంలో బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని మహిళా సాధికారత జిల్లా కోఆర్డినేటర్ అరుణ సూచించారు. సుల్తానాబాద్ ఓల్డ్ ఏజ్, చిల్డ్రన్ హోమ్, వికలాంగుల పాఠశాలలో గురువారం ఆమె ముందస్తు రక్షాబంధన్ వేడుకలలో పాల్గొన్నారు. బాల్య వివాహాలు, బాలికలపై హింస, బాల కార్మికత్వంపై ప్రతి ఒక్కరూ పోరాడాలని తెలిపారు.
తెలంగాణ
'బాలికల సంరక్షణతోనే బంగారు భవిష్యత్తు'


