ఆసిఫాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ E/M ఉన్నత పాఠశాల విద్యార్థులు ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మిని గురువారం వారి నివాసంలో కలిసి రాఖీ కట్టారు. వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణి చేశారు. అనంతరం కలెక్టరేట్, పోలీస్ బెటాలియన్ అధికారులు, సిబ్బందికి రాఖీలు కట్టారు.
తెలంగాణ
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు


