KMR: మాచారెడ్డి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అధికారులతో కలిసి అర్హులైన పేద కుటుంబాలకు కార్డులు అందజేశారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
తెలంగాణ
నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


