హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో నిందితుడి అరెస్ట్

SRD: రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో మరో నిందితుడి అరెస్ట్ అయ్యాడు. శ్రీనివాస్‌నగర్ కాలనీలోని ఓ గుడిలో 15 రోజుల క్రితం మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో ఇప్పటికే సాయిలు అనే వ్యక్తి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇదే ఘటనపై దర్యాప్తు చేపట్టి ఈరోజు బిల్లే రవి అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన రామచంద్రాపురం పోలీసులు తెలిపారు.