హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమస్యలు పరిష్కరించే దాకా పోరాటం ఆపేది లేదు'

KMR: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాన్ని ఆపేది లేదని టీజీఈజేఏసీ రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ జనరల్ పులగం దామోదర్‌రెడ్డి, కో చైర్మన్ చకినాల అనిల్‌కుమార్ అన్నారు. టీజీఈజేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి కలెక్టరేట్ సమీప ధర్నా చౌక్‌లో జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు.