హైదరాబాద్: 28°C
తెలంగాణ

40 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత

JN: పాలకుర్తి పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించి సుమారు 40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. గురువారం రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 40క్వింటాళ్లు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మాలోతు మోహన్, భూల్య నామాలనులపై కేసు నమోదు, రెండు వాహనాలను సీజ్ చేసిన పోలీసులు.