హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ సరస్సుల దినోత్సవం

ASR: అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బోటనీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ డా. సి.హెచ్. కేశవరావు అధ్యక్షతన జరిగింది. సరస్సుల ప్రాముఖ్యత, నీటి వనరుల సంరక్షణ, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.