హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అధికారులను ట్రంకు రోడ్డులో నిలబెడతా'

NLR: స్థానికసంస్థల ఎన్నికల పోటీపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించే పోలీసులు కాకీ చొక్కాలు తీసి పసుపు చొక్కాలు వేసుకోవాలని అన్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు ఆరోపణలు పెరిగాయని, ఈవీఎంలతో గెలిచిన కూటమికి బ్యాలెట్లతో ప్రజలు సమాధానం చెప్తామన్నారు.