GDWL: రాజోలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కోల్కర్ హసీన్‌కు గురువారం నియామక పత్రాన్ని అందజేశారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో ఆయనకు నియామక పత్రం అందించి అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
హసీన్‌కు కాంగ్రెస్ మండల అధ్యక్షుడి బాధ్యతలు


