హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ'

KMR: వెల్లుట్ల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ సాయిలు పటేల్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, రేషన్ డీలర్ కలిసి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.