హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన'

SRPT:  మునగాల మండలం బరకత్‌గూడెం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల కోటయ్య, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే సామెల్ శంకుస్థాపన చేశారు. హాల్ నిర్మాణంతో ఎస్సీ వర్గాల ప్రజలకు సమావేశాలు, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు సౌకర్యం కలుగుతుందని కోటయ్య తెలిపారు.