కోనసీమ: అమలాపురం మున్సిపాలిటీ తాగునీటి అవసరాల కోసం కొనుగోలు చేసిన రెండు ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించడం అధికార దుర్వినియోగమని VCK పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ ఆరోపించారు. భూ కేటాయింపును రద్దు చేయాలని కోరుతూ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపు వేసారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'టీడీపీ కార్యాలయానికి కేటాయించిన భూములు రద్దు చేయాలి'


