JGL: ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత అన్నారు. గురువారం రాయికల్ పట్టణంలో జరిగిన ముసాయిదా గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డేటాలో తప్పులుండి నోటీసులు అందుకున్న ఓటర్లు తగిన ఆధారాలతో బీఎల్‌ఓలను సంప్రదించి తమ వివరాలు సరిచేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు.
తెలంగాణ
'ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలి'


