గుంటూరు–వేజెండ్ల రైల్వే స్టేషన్ల మధ్య గురువారం గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొండి గేట్ సమీపంలో పడి ఉన్న సుమారు 35 ఏళ్ల పురుషుడి మృతదేహంపై ఎటువంటి ఆధారాలు లభించలేదు. కేసు నమోదు చేసుకున్న గుంటూరు జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం


