NRML: ఖానాపూర్ నుంచి నిర్మల్ వెళ్తున్న ఆటో నర్సాపూర్ శివారులో NH-61పై అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8–9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండగా, డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఖానాపూర్–నిర్మల్ రోడ్డులో ఆటో బోల్తా


