MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు పిలుపునిచ్చారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే 36వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.
తెలంగాణ
15 నుంచి అఖిలభారత మహాసభలు


