GNTR: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర కళాశాలలో ‘ఖేలో ఇండియా సంవాద్’ నిర్వహించారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, లలన్ సింగ్ పాల్గొని యువత, క్రీడాకారులతో ముచ్చటించారు. క్రీడలకు ప్రాధాన్యత పెరుగుతోందని, 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోందని పెమ్మసాని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఖేలో ఇండియాలో పెమ్మసాని


