హైదరాబాద్: 28°C
తెలంగాణ

నంది మేడారంలో SIR ఫై ప్రత్యేక గ్రామసభ

PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో గురువారం ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితాపై సర్పంచ్ వీర్పాల్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమక్షంలో ఓటరు జాబితాను పరిశీలించారు. జాబితాలో పేర్లు లేని వారు, తప్పులు నమోదైన వారు సవరణలు చేసుకోవాలని సూచించారు. కార్యదర్శి మౌనిక, గ్రామస్తులు పాల్గొన్నారు.